(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 035
॥ శ్రీః ॥
2.35. అధ్యాయః 035
Mahabharata - Sabha Parva - Chapter Topics
నకులస్య పశ్చిమదిగ్విజయః॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ॥
నకులస్య తు వక్ష్యామి కర్మాణి విజయం తథా।
వాసుదేవజితామాశాం యథాఽసావజయత్ప్రభుః॥ 2-35-1(12816)
నిర్యాయ ఖాండవప్రస్థాత్ప్రతీచీమభితో దిశం।
ఉద్దిశ్య మతిమాన్ప్రాయాన్మహత్యా సేనయా సహ॥ 2-35-2(12817)
సింహనాదేన మహతా యోధానాం గర్జితేన చ।
రథనేమినినాదైశ్చ కంపయన్వసుధామిమాం॥ 2-35-3(12818)
తతో బహు ధనం రంయం గావాఢ్యం ధనధాన్యవత్।
కార్తికేయస్య దయితం రోహీతకుపాద్రవత్॥ 2-35-4(12819)
తత్ర యుద్ధం మహచ్చాసీచ్ఛూరైర్మత్తమయూరకైః।
మరుభూమిం స కార్త్స్న్యేన తథైవ బహుధాన్యకం॥ 2-35-5(12820)
శైరీషకం మహేత్థం చ వశే చక్రే మహాద్యుతిః।
ఆక్రోశం చైవ రాజర్షి తేన యుద్ధమభూన్మహత్॥ 2-35-6(12821)
తాందశార్ణాన్స జిత్వా చ ప్రతస్థే పాండునందనః।
శిబీంస్త్రిగర్తానంబష్ఠాన్మాలవాన్పంచ కర్పటాన్॥ 2-35-7(12822)
తథా మధ్యమకేయాంశ్చ వాటధానాంద్విజానథ।
పునశ్చ పరివృత్యాథ పుష్కరారణ్యవాసినః॥ 2-35-8(12823)
గణానుత్సవసంకేతాన్వ్యజయత్పురుషర్షభః।
సింధుకూలాశ్రితా యే చ గ్రామణీయా మహాబలాః॥ 2-35-9(12824)
శూద్రాభీరగణాశ్చైవ యే చాశ్రిత్య సరస్వతీం।
వర్తయంతి చ యే మత్స్యైర్యే చ పర్వతవాసినః॥ 2-35-10(12825)
కత్స్నం పంచనందం చైవ తథైవామరపర్వతం।
ఉత్తరజ్యోతిషం చైవ తథా దివ్యకటం పురం॥ 2-35-11(12826)
ద్వారపాలం చ తరసా వశే చక్రే మహాద్యుతిః।
రామఠాన్హారహూణాంశ్చ ప్రతీచ్యాశ్చైవ యే నృపాః॥ 2-35-12(12827)
తాన్సర్వాన్స వశే చక్రే శాసనాదేవ పాండవః।
తత్రస్థః ప్రేషయామాస వాసుదేవాయ భారత॥ 2-35-13(12828)
స చాస్య గతభీ రాజన్ప్రతిజగ్రాహ శాసనం।
తతః శాకలమభ్యేత్య మద్రాణాం పుటభేదనం॥ 2-35-14(12829)
మాతులం ప్రీతిపూర్వేణ శల్యం చక్రే వశే బలీ।
స తేన సత్కృతో రాజ్ఞా సత్కారార్హో విశాంపతే॥ 2-35-15(12830)
రత్నాని భూరీణ్యాదాయ సంప్రతస్థే యుధాం పతిః।
తతః సాగరకుక్షిస్థాన్ంలేచ్ఛాన్పరమదారుణాన్॥ 2-35-16(12831)
పహ్లవాన్వర్బరాంశ్చైవ కిరాతాన్యవనాఞ్శకాన్।
తతో రత్నాన్యపాదాయ వశే కృత్వా చ పార్థివాన్।
న్యవర్తత కురుశ్రేష్ఠో నకులశ్చిత్రమార్గవిత్॥ 2-35-17(12832)
కరమాణాం సహస్రాణి కోశం తస్య మహాత్మనః।
ఊహర్దశ మహారాజ కృచ్ఛ్రాదివ మహాధనం॥ 2-35-18(12833)
ఇంద్రప్రస్థగతం వీరమభ్యేత్య స యుధిష్ఠిరం।
తతో మాద్రీసుతః శ్రీమాంధనం తస్మై న్యవేదయత్॥ 2-35-19(12834)
ఏవం విజిత్య నకులో దిశం వరుణపాలితాం।
ప్రతీచీం వాసుదేవేన నిర్జితాం భరతర్షభ॥ ॥ 2-35-20(12835)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి పంచత్రింశోఽధ్యాయః॥ 35॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.